ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాట్ గా జ్యోతి రానా

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2019, 09:18 AM



న‌టి జ్యోతి రానా(శీవా రానా) గుర్తుందా..పోకిరి చిత్రంలో మహేష్ బాబు ని రెచ్చగొట్టేలా ట్రై చేస్తుంటుంది. అమ్మడి పాత్ర యూత్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇకపోతే అమ్మడు 2006 వరకు బాగానే బిజీగా ఉన్నా ఆ తర్వాత మళ్లీ సౌత్ వైపు రాలేదు. కానీ బాలీవుడ్ లో అరకొర సినిమాలతో బాగానే పాపులర్ అయ్యింది. ఇక రీసెంట్ గా సోషల్ మీడియాలో సడన్ గా దర్శనం ఇచ్చింది. ఆమెకు సంధించిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. హాట్ స్టీల్ ఇస్తూ నెటిజన్స్ ని ఆకర్షిస్తోంది..బ్లాక్ క‌ల‌ర్ బికినీ వేసి పైన ఎల్లో క‌ల‌ర్ టాప్‌తో టాప్ లేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com