ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'టిల్లు స్క్వేర్' క్లైమాక్స్ షాక్‌గా ఉంటుంది - సిద్ధు జొన్నలగడ్డ

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 03:09 PM



టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ డిజె టిల్లుకు సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ప్రమోషన్స్ ని మూవీ మేకర్స్ ప్రారంభించారు. ఒక ఇంటర్వ్యూలో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని అన్నారు.


ఈ చిత్రం మార్చి 29, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ సిద్ధూకు జోడిగా కనిపించనుంది. ఈ థ్రిల్లింగ్ మూవీకి రామ్ మిరియాల సంగీత అందిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com