ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సాలార్' వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 07:52 PM



మాకో హంక్ ప్రభాస్ నటించిన యాక్షన్ డ్రామా సాలార్ ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అంచనాల మధ్య థియేటర్లలో డిసెంబర్ 22న విడుదల అయ్యింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అభిమానులు మరియు విమర్శకుల నుండి మంచి స్పందన ని సొంతం చేసుకొని అనేక రికార్డులను బద్దలు కొట్టింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా టోటల్ థియేటర్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా 617 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

సాలార్‌లో శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు జగపతి బాబు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిర్గందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com