![]() |
![]() |
ఫిబ్రవరి 2024లో, ప్రముఖ చిత్రనిర్మాత శంకర్ షణ్ముగం పెద్ద కుమార్తె ఐశ్వర్యకి తరుణ్ కార్తికేయన్‌తో నిశ్చితార్థం జరిగింది. తాజాగా ఇప్పుడు, ఈ జంట తమ సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. సన్నిహిత వివాహ చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వివాహ కార్యక్రమానికి సీఎం స్టాలిన్, కమల్ హాసన్, చియాన్ విక్రమ్, అట్లీ, సూర్య, కార్తీ, విఘ్నేష్ శివన్, నయనతార, మణిరత్నం, సుహాసిని తదితరులు హాజరయ్యారు.
![]() |
![]() |