ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాయిదా పడిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 06:14 PM



రౌడీ బాయ్స్‌లో తన పాత్రతో పేరు తెచ్చుకున్న ఆశిష్ రెడ్డి ఇటీవల నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకు లవ్ మి – ఇఫ్ యు డేర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 25న విడుదల కానుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.


వైష్ణవి చైతన్య ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన నటించనుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com