ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాజా సాబ్' పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 05:51 PMమారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రానికి ది రాజా సాబ్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. మూవీ మేకర్స్ ఒక పాటను ప్రభాస్ మరియు నిధి అగర్వాల్‌పై చిత్రీకరిస్తున్నారు.


అయితే, ప్రభాస్ యొక్క ఒక వీడియో ఇంటర్నెట్‌లో లీక్ చేయబడింది. ఈ సినిమాలో ప్రభాస్ పొడవాటి జుట్టులో కనిపించనున్నట్లు సమాచారం. క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ జోడిగా కనిపించనుంది.


అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ హారర్-కామెడీ డ్రామాకి థమన్ సంగీతం అందించనున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com