ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 10:20 AMబెల్లంకొండ శ్రీనివాస్ 11వ సినిమాకి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అజనీశ్ లోక్ నాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాకి 'కిష్కిందపురి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే ఒక టాక్ వినిపిస్తోంది. మిస్టరీ మరియు హారర్ ను కలుపుకుని ఈ కథ 'కిష్కిందపురి' అనే విలేజ్ లో నడుస్తుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com