ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన '777 చార్లీ' హిందీ వెర్షన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 04:22 PM



కిరణ్‌రాజ్ కె దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో రక్షిత్ శెట్టి నటించిన '777 చార్లీ' సినిమా జూన్ 10, 2022న వివిధ భాషల్లో విడుదల అయ్యింది. చార్లీ, సంగీత, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.


తాజాగా ఇప్పుడు ఈ కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ యొక్క హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. పరమవా స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకి నోబిన్ పాల్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com