ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదలకి తేదీ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 04:49 PMలోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క టైటిల్ టీజర్ ని ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ నిర్మించనుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com