ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 07:43 PMఅధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో లేటెస్ట్ టాక్.

ఈ సినిమా షూటింగ్ జూన్ 2024లో ప్రారంభమవుతుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ 2025 పొంగల్‌కి గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ పై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com