ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 11:34 PM



ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన 'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ త్వరలో రూపొందనుంది. 'ప్రేమలు-2'ను 2025లో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.గిరీష్ ఎ.డి. దర్శకత్వం వహించిన 'ప్రేమలు' మూవీలో నస్లేన్ కె.గఫూర్, మమితా బైజు కీలక పాత్రల్లో నటించారు. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మలయాళ సినిమా రూ.85 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తెలుగులో విడుదలై మంచి విజయం సాధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com