ట్రెండింగ్
Epaper    English    தமிழ்

8M వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వీర ధీర సూరన్' టైటిల్ టీజర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 04:34 PM



SU అరుణ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్‌ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి వీర ధీర సూరన్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఖరారు చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా టైటిల్ టీజర్ యూట్యూబ్ లో 8 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.


ఈ సినిమాలో SJ సూర్య, దుషార విజయన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com