ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'సప్త సాగరదాచే ఎల్లో సైడ్ బి' హిందీ వెర్షన్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 04:38 PM



రక్షిత్ శెట్టి మరియు రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ కన్నడ చిత్రం సప్త సాగరాలు దాటి – సైడ్ బి సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ OTTలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.

ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, చైత్ర జె ఆచార్ కథానాయికలుగా నటించారు. అచ్యుత్ కుమార్, పవిత్ర లోకేష్, అవినాష్, శరత్ లోహితాశ్వ, రమేష్ ఇందిర, గోపాల్ కృష్ణ దేశ్ పాండే ఇతరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. రక్షిత్ శెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com