ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'SK23' షూటింగ్ పూర్తి అయ్యేది ఎప్పుడంటే...!

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 06:27 PM



AR మురుగదాస్ దర్శకత్వంలో కోలీవుడ్‌ స్టార్ హీరో శివకార్తికేయన్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం లాంఛనంగా పూజా కార్యక్రమంతో  ప్రారంభించబడింది మరియు షూటింగ్ ప్రారంభమైంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ జూన్ లో పూర్తి చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ సినిమాలో టాలెంటెడ్ కన్నడ నటి రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజిక్ కంపోజర్ రాక్‌స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com