ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 09:54 PMపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా 'కల్కి 2898 AD'. ఈ సినిమాకి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ వీడియో ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామ అనే క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ  సినిమా త్వరలో విడుదల కానుంది. 


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com