ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్లాక్‌ శారీ లుక్‌లో యాంకర్‌ రష్మి రచ్చ

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 12:33 PM



యాంకర్‌ రష్మి గౌతమ్‌ తన అభిమానుల కోసం ఏదో రకంగా అలరిస్తూనే ఉంటుంది. ఓ వైపు జబర్దస్త్ షో ద్వారా అలరిస్తుంది.  మరోవైపు గ్లామర్‌ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌.. పదేళ్లుగా ఈ షోకి యాంకర్‌గా చేస్తూ తన క్రేజ్‌ని పెంచుకుంటుంది. తన ఇమేజ్‌ని మరింత పెంచుకుంటుంది. రోజు రోజుకి మరింత అందంగా మారిపోతూ ఆకట్టుకుంటుంది. ప్రతి వారం తన లేటెస్ట్ ఫోటో షూట్లతో ఆకర్షిస్తూనే ఉంటుంది. తాజాగా బ్లాక్‌ శారీ ఫోటోలను పంచుకుంటుంది రష్మి. నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా ఆమె పలుచని బ్లాక్‌ శారీ కట్టుకోవడం విశేషం. ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. కుర్రాళ్లలో అలజడి క్రియేట్‌ చేస్తున్నాయి. ఆ మధ్య కాస్త బొద్దుగా మారింది రష్మి. దీంతో లావెక్కుతున్నావనే కామెంట్లని ఎదుర్కొంది. దీంతో ఇప్పుడు స్లిమ్‌గా కనిపించింది. లేటెస్ట్ లుక్‌లో ఆమె బాగా సన్నబడింది. మరింత అందంగా మారిపోయి హంట్‌ చేస్తుంది. ఇప్పుడు మరో కామెంట్లకి తెరలేపుతున్నారు. రష్మి పెళ్లి చేసుకోబోతుందని అంటున్నారు. మ్యారేజ్‌ కోసమే ఆమె స్లిమ్‌ అయ్యిందంటున్నారు. అంతేకాదు పెళ్లి కళ కనిపిస్తుందని కొందరు అంటుంటే, ఏజ్‌ కనిపిస్తుందని మరికొందరు సెటైర్లు పేలవడం విశేషం. ఇదిలా ఉంటే రష్మి గౌతమ్‌ పెళ్లి చేసుకుంటుందనే రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఒడిశాకి చెందిన ఓ యువ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ రాబోతుందట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.ఇక రష్మి గౌతమ్‌ యాంకర్‌గా విజయవంతంగా రాణిస్తుంది. పదేళ్లు గడిచినా ఆమె అంతే ఎనర్జీగా పనిచేస్తుండటం విశేషం. అంతే బాగా ఆకట్టుకుంటుంది. తనదైన యాంకరింగ్‌తో ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఇక రష్మి గౌతమ్‌ యాంకర్‌గా విజయవంతంగా రాణిస్తుంది. పదేళ్లు గడిచినా ఆమె అంతే ఎనర్జీగా పనిచేస్తుండటం విశేషం. అంతే బాగా ఆకట్టుకుంటుంది. తనదైన యాంకరింగ్‌తో ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఇప్పుడు కూడా మంచి పాత్రలువస్తే, ఐటెమ్స్ సాంగ్స్ వచ్చినా తాను నటించేందుకు సిద్ధమే అని చెబుతుంది. తనకు నచ్చితే ఎలాంటి పాత్ర అయినా, సాంగ్స్ అయినా చేస్తానని చెప్పింది రష్మి. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com