ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లవ్ గురు' నుండి అయ్యో మా వీడియో సాంగ్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 02:37 PM



వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నటించిన రోమియో చిత్రం ఏప్రిల్ 11న విడుదల అయ్యింది. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ ని లవ్ గురు అనే టైటిల్ తో తెలుగురాష్ట్రాలలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసారు.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని అయ్యో మా వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో మృణాళిని రవి కథానాయికగా నటిస్తోంది. మీరా విజయ్ ఆంటోనితో కలిసి విజయ్ ఆంటోని తన బ్యానర్ విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com