ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వీర ధీర సూరన్' ఆన్ బోర్డులో సిద్ధిక్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 03:44 PM



SU అరుణ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్‌ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి వీర ధీర సూరన్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఖరారు చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్ర కోసం సిద్ధిక్ ఆన్ బోర్డులో ఉన్నట్లు సోషల్ మీడియాలో నటుడి పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


ఈ సినిమాలో SJ సూర్య, దుషార విజయన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com