ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంద్రాణి : నేడు విడుదల కానున్న 'నేనే రవాణా' పూర్తి లిరికల్ వీడియో

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 03:53 PM



స్టీఫెన్ దర్శకత్వంలో 'ఇంద్రాణి' అనే టైటిల్ తో భారతదేశపు తొలి సూపర్ గర్ల్ సినిమా వస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాలో యానీ భరద్వాజ్ అండ్ ప్రణీత బిజినా కీలక పాత్రలు పోషిస్తుండగా, కబీర్ దుహన్ సింగ్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా మే 24, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది.

ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి నేనే రవాణా లిరికల్ వీడియో సాంగ్ ప్రోమోని విడుదల చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ పూర్తి లిరికల్ వీడియోని ఈరోజు అంటే ఏప్రిల్ 22 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com