ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన తొలి కన్నడ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ఐశ్వర్య రాజేష్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 06:20 PM



కోలీవుడ్ నటి ఐశ్వర్య రాజేష్ కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ  ఇస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కన్నడలో తన కొత్త సినిమాని ప్రకటించింది.  తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో తన తొలి కన్నడ చిత్రం 'ఉత్తరకాండ' ను ప్రకటించింది. టీమ్ విడుదల చేసిన క్యారెక్టర్ పోస్టర్‌లో ఆమె పాత్ర పేరు దుర్గ అని రివీల్ చేసింది. త్వరలో ఈ బ్యూటీ ఈ సినిమా సెట్స్‌లోకి జాయిన్ కానుంది.

ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, ధనంజయ, చైత్ర జె ఆచార్, విజయ్ బాబు, దిగంత్, యోగరాజ్ భట్, రంగాయణ రఘు, గోపాలకృష్ణ దేశ్‌పాండే, ఉమాశ్రీ మరియు ఇతర నటీనటులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. KRG స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి రోహిత్ పడకి దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com