ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బికినీ లో పూజిత పొన్నాడ ఫొటోస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 02:28 PM



రంగస్థలం చిత్రంలో పూజిత ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో నటించింది. పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర అయినప్పటికీ కథలో కీలక మలుపుకి కారణం ఆ పాత్రే. అయితే పూజితకి తాను కోరుకున్న గ్లామర్ ఇమేజ్ దక్కడం లేదు. గ్లామర్ హీరోయిన్ గా రాణించాలని పూజిత ప్రయత్నిస్తోంది. నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ రోల్స్ కోసం పూజిత ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా హీరోయిన్ గా ఓ చిత్రంలో కూడా నటించింది. 


రంగస్థలం చిత్రంలో పూజిత ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో నటించింది. పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర అయినప్పటికీ కథలో కీలక మలుపుకి కారణం ఆ పాత్రే. కొన్ని నిమిషాల పాటు రంగస్థలం చిత్రంలో పూజిత కనిపించింది. అయితే పూజితకి తాను కోరుకున్న గ్లామర్ ఇమేజ్ దక్కడం లేదు. గ్లామర్ హీరోయిన్ గా రాణించాలని పూజిత ప్రయత్నిస్తోంది. 


సోషల్ మీడియాలో వీలైనంత గ్లామర్ గా కనిపిస్తూ తరచుగా ఫొటోస్ షేర్ చేస్తోంది. అయితే తాజాగా పూజిత నెటిజన్లకి ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా బికినిలో కనిపించి యువతని ఆకర్షించింది.  పూజిత ఒక్కసారిగా బికినీ ట్రీట్ ఇవ్వడంతో ఇంటర్నెట్ ఆమె ఫోటోలు ట్రెండింగ్ గా మారాయి. గ్లామర్ రోల్స్ పొందాలంటే ఇలాంటి ఫీట్లు తప్పవని పూజిత గ్రహించినట్లు ఉంది. ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ పూజిత ఇలా స్విమ్మింగ్ పూల్ లో మెరిసింది. తన ఫ్రెండ్స్ తో కలసి జలకాలాడుతూ కనిపించింది. పూజిత బికినీ ఫొటోస్ పై యువత కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. 



 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com