ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ ట్రేండింగ్ లో 'భజే వాయు వేగం' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 03:56 PM



నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'బజే వాయు వేగం' అనే టైటిల్ ని మూవీ మేక్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేయగా, ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉన్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుంది. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని యువి క్రియేషన్స్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పి అజయ్ కుమార్ రాజు సహ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూర్చనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com