ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటుడు దీపక్ పరంబోల్‌ను వివాహం చేసుకున్న నటి అపర్ణా దాస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 04:06 PM



మాలీవుడ్ నటి అపర్ణా దాస్ తన పాత్రలతో ప్రేక్షకులచే మంచి గుర్తింపు పొందింది. తాజగా నటి మంజుమ్మెల్ బాయ్స్ నటుడు దీపక్ పరంబోల్‌ ని వివాహం చేసుకున్నారు. ఈ ఉదయం, స్టార్ కపుల్ కేరళలోని వడకెంచెరిలోని తేవర్‌కాడ్ కన్వెన్షన్ సెంటర్‌లో వారి కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులతో కలిసి ఈ వేడుకని చేసుకున్నారు.


ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ పెళ్ళికి సంబందించిన  చిత్రాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అభిమానులు మరియు అనుచరుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com