ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లవ్ మౌళి' ఆడియో జ్యూక్‌బాక్స్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 04:26 PM



టాలీవుడ్ హీరో నవదీప్ అవనీంద్ర దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి లవ్ మౌళి అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఆడియో జ్యూక్‌బాక్స్ ని ఆదిత్య మ్యూజిక్ లో మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నవదీప్ సరసన పంఖురి గిద్వాన్ నటిస్తోంది. ఈ చిత్రానికి 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com