ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నార్త్ అమెరికాలో $600K మార్క్ ని చేరుకున్న 'ఆవేశం'

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 04:35 PM



జిత్తు మాధవన్ రచన మరియు దర్శకత్వంలో ఫహద్ ఫాసిల్ నటించిన 'ఆవేశం' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ యాక్షన్ డ్రామా నార్త్ అమెరికా బాక్స్ఆఫీస్ వద్ద $600K మార్క్ ని చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు.

అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ నిర్మించిన ఈ చిత్రంలో హిప్‌స్టర్, రోషన్ షానవాస్, మిథున్ జై శంకర్, సజిన్ గోపు మరియు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సుశీన్ శ్యామ్ సౌండ్‌ట్రాక్ అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com