ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అఖండ'

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 02:37 PM



బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ' సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా OTTలో కూడా సెన్సషనల్ రికార్డ్స్ ని సృష్టించింది. ఈ యాక్షన్ డ్రామా స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది.


ఈ సినిమా ఏప్రిల్ 25, 2024 సాయంత్రం 06.00 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ మేక, ప్రగ్యా జైస్వాల్, ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com