ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ది 100' టీజర్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2024, 05:29 PM



మొగలి రేకులు సీరియల్‌లో తన పాత్రకు ప్రసిద్ధి చెందిన ఆర్‌కె సాగర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ రచన మరియు దర్శకత్వం వహించిన 'ది 100' అనే కొత్త చిత్రంలో నటించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని ఈరోజు ఉదయం కొణిదెల అంజనా దేవి గారు విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమాలో మిషా నారంగ్ కథానాయికగా నటిస్తుండగా, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆర్కే సాగర్ ఈ సినిమాలో ఇంటెన్స్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. KRIA ఫిల్మ్ కార్ప్ మరియు ధమ్మ ప్రొడక్షన్స్ పతాకాలపై రమేష్ కరుటూరి, వెంకీ పూషాడపు మరియు జె తారక్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com