ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అమరన్' విడుదల అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 29, 2024, 07:52 PM



కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ 21వ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రానికి రంగూన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి 'అమరన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా సెప్టెంబర్ 27, 2024న విడుదల కానున్నట్లు సమాచారం.


డ్యాన్సింగ్ డైనమైట్ సాయి పల్లవి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com