ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'దేవర' సినిమాపై క్లారిటీ ఇచ్చిన అల్ల‌రి నరేష్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 10:15 AM



ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో అల్ల‌రి నరేష్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు వస్తున్న వార్త‌ల‌పై నరేష్ స్పష్టత ఇచ్చారు. దేవ‌ర సినిమా ఆఫ‌ర్ నా వ‌ద్ద‌కు రాలేద‌ని, అస‌లు ఆ విష‌య‌మే నాకు తెలిద‌ని అన్నారు.. ఛాన్స్ వ‌స్తే మాత్రం వ‌దులుకోన‌న్నారు. ఇప్ప‌టికే మ‌హేశ్ బాబుతో మ‌హ‌ర్షి, నాగార్జున నా సామిరంగ సినిమాల్లో న‌టించాన‌ని, క‌థ బాగుంటే ఏ హీరో చిత్రంలోనైనా న‌టిస్తాన‌ని.. ఈ విష‌యంలో నాకు ఎలాంటి మొహ‌మాటం లేద‌ని నరేష్ స్ప‌ష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com