ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న 'సికందర్‌'

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 03:19 PM



ఎఆర్ మురుగదాస్‌ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సికందర్‌' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ త్వరలో మూవీ మేకర్స్ ప్రారంభించనున్నట్లు సోషల్ మీడియాలో లేటెస్ట్ టాక్.

ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మరియు 2025 ఈద్ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ కంపోజర్ ప్రీతమ్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com