ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే 'సిద్ధార్థ్ రాయ్‌' డిజిటల్ ఎంట్రీ

cinema |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 05:39 PM



వి యేశస్వి దర్శకత్వంలో పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ నటించిన లవ్ అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ 'సిద్ధార్థ్ రాయ్‌' గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఆహాలో మే 3, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.


ఈ చిత్రంలో తన్వి నేగి కథానాయికగా నటించింది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన ఈ చిత్రాన్ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com