ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'టర్బో' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 05:48 PM



వైశాఖ్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తన తదుపరి ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ టర్బో అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్క్రీన్‌లలోకి రానుంది.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క UK రైట్స్ ని 4 సీసన్ క్రియేషన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ సినిమాలో కన్నడ నటుడు రాజ్ బి శెట్టి విలన్‌గా నటిస్తున్నారు. మమ్ముట్టి హోమ్ బ్యానర్, మమ్ముట్టి కంపానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జస్టిన్ వర్గీస్ స్వరాలు సమకూరుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com