ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్వంభర సినిమా నుంచి త్రిష ఫస్ట్ లుక్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sat, May 04, 2024, 02:35 PM



కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష మెగాస్టార్ చిరంజీవితో కలిసి న‌టిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. పాన్ ఇండియా స్థాయిలో సుమారు రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వ‌హిస్తున్నాడు. కాగా, నేడు త్రిష పుట్టిన‌రోజు సందర్భంగా త్రిషకు కొత్త పోస్ట‌ర్‌ చిత్ర‌యూనిట్ బ‌ర్త్ డే విషెస్ తెలిపింది. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com