ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గం గం గణేశా' నుండి సెకండ్ సింగిల్ వచ్చేసింది...

cinema |  Suryaa Desk  | Published : Sat, May 04, 2024, 03:57 PM



ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ మూవీ 'గం గం గణేశా'. ఈ సినిమాని యువ దర్శకుడు ఉదయ్ శెట్టి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండకి జోడీగా ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ మూవీ నుంచి పిచ్చిగా నచ్చేసావే అనే పాటను మే 04 మధ్యాహ్నం 12.06 గంటలకు విడుదల చేసారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. కామెడీతో పాటు మరోవైపు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com