ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్న మహానటి నటి

cinema |  Suryaa Desk  | Published : Sat, May 04, 2024, 05:37 PM



హను రాఘవపూడితో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా కీర్తి సురేష్ కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో లేటెస్ట్ టాక్.

ఈ సినిమాలో ప్రభాస్ రొమాంటిక్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com