ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డాన్ 3' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, May 04, 2024, 06:41 PM



ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్‌ ఐకానిక్ డాన్ ఫ్రాంచైజీ యొక్క రాబోయే చిత్రం డాన్ 3 లో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధం అవుతున్నాడు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. కేవలం 95 రోజుల్లోనే ఈ సినిమా పూర్తవుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాంటి విరామం లేకుండా షూటింగ్ జరిగేలా టీమ్ పక్కాగా ప్లాన్ చేస్తోంది.


ఈ చిత్రంలో రణవీర్ సింగ్‌కి జోడిగా కియారా అద్వానీ నటిస్తుంది. ఈ చిత్రాన్ని రితేష్ సిధ్వానీ మరియు ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com