ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్యంతో బాధపడుతున్న ప్రియాంక చోప్రా భర్త

cinema |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 02:05 PM



గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జొనాస్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను ఇన్‌ఫ్లుఎంజా-ఎ అనే వైరస్‌తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో పాటలు పాడలేకపోతున్నానని.. ఇప్పటికే షెడ్యూల్ చేసిన తన మ్యూజిక్ ప్రోగ్రామ్స్‌ను ఆగస్టుకు పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com