క్లీవేజ్ షోతో పూజా హెగ్డే పరేషాన్ చేసేసిందిగా !

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 12:51 PM

ముకుంద సినిమాతో టాలీవుడ్ గడప తొక్కిన పూజా హెగ్డే అక్కడక్కడా తడబడినా బాగానే నిలదొక్కుకుంటోంది. అల్లు అర్జున్ సరసన డీజే లో వేసిన చిందులు ఆమెకు బాగా ప్లస్ అయ్యాయి. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో వరుసగా జతకట్టే అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని ఏ మాత్రం దుర్వినియోగం చేసినా కెరీర్ పరంగా లాస్ అవుతానని భావించిన పూజా తన పర్‌ఫార్‌మెన్స్‌తో మెప్పిస్తూనే అందాలు ఆరబోయడంలో కూడా వెనకాడటం లేదు.


నిన్న సాయంత్రం విజయవాడలో జరిగిన మహర్షి చిత్ర విజయోత్సవ వేడుకలో పాల్గొన్న పూజా హెగ్డే ఎద అందాలను పరిచేసి కుర్రాళ్ళని పిచ్చెక్కించింది . లాంగ్ ఫ్రాక్ లో క్లీవేజ్ అందాలు ఎగిసి ఎగిసి పడుతుండటంతో ఆ అందాలను చూడటానికి పోటీపడ్డారు . అలాగే పూజా క్లీవేజ్ అందాలు కెమెరాలో బంధించడానికి పోటీ పడ్డారు ఫోటో ,వీడియో గ్రాఫర్లు .


అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ భామకు బ్లాక్ బస్టర్ మాత్రం దక్కడం లేదు పాపం . మహేష్ బాబు తో తాజాగా మహర్షి చిత్రంలో నటించింది పూజా హెగ్డే . అయితే ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ అవ్వలేదు కాకపోతే కొన్ని ఏరియాల్లో బాగానే వసూల్ చేస్తోంది కానీ రాయలసీమ లో అలాగే ఓవర్ సీస్ లో మాత్రం దెబ్బకొట్టింది పాపం . ప్రస్తుతం ప్రభాస్ సరసన జాన్ అనే చిత్రంలో నటిస్తోంది అలాగే అల్లు అర్జున్ సరసన మరోసారి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .
Recent Post