గోల్ట్ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసిన ‘ఐష్‌’

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 05:09 PM

కేన్స్ వేడుక‌లో బాలీవుడ్ అందాల సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ సంద‌డి చేసింది. ఈసారి కూడా తన కుమార్తె ఆరాధ్యతో కలిసి ఫ్రెంచ్‌ రివేరా నదీ తీరాన మెరిసింది ఈ భామ‌. జీన్‌ లూయి సబాజీ డిజైన్‌ చేసిన గోల్డెన్‌ గ్రీన్‌ ఫిష్‌ కట్‌ గౌనులో ఐష్‌ సాగరకన్యలా త‌ల‌పించింది. ఆరాధ్య కూడా తన తల్లిలాగే లేత పసుపు రంగు గౌనులో ముస్తాబైంది. ఐశ్వర్య ఎన్నో ఏళ్లుగా కేన్స్‌ జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరిస్తుంది. ఆమె ప్రముఖ పారిస్‌ కాస్మెటిక్‌ సంస్థ లారియల్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది.




Recent Post