హెబ్బా అందాలు చూస్తే అబ్బా అనాల్సిందే

  Written by : Suryaa Desk Updated: Mon, May 20, 2019, 06:34 PM

న‌టి హెబ్బా పటేల్ గ్లామర్ షో తో ఆకట్టుకుంది. లాంగ్ బ్రౌన్ కలర్ స్లీవ్ గౌన్ లో మెరిసిపోయింది. మంచంపై కూర్చొని ఫోటోల‌కి ఫోజులిచ్చింది ఈ భామ‌. నెక్ లెస్ స్లీవ్ గౌన్ కావడంతో… అందాల ప్రదర్శన ఆటోమాటిక్ గా జరిగిపోయింది. అంద‌రూ కేన్స్‌లో త‌మ అందాల‌ను ఆర‌బోస్తుంటే హెబ్బా మాత్రం లోక‌ల్‌లో అందాల ప్ర‌ద‌ర్శ‌న ఇస్తూ అబ్బా అనిపిస్తుంది.
Recent Post