ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేహా శర్మ సెన్సేషనల్ హాట్ ఫోటోస్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 21, 2019, 12:46 PM



చిరుత సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సరసన హీరోయిన్‌గా పరిచయమైంది నేహాశర్మ. ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. కానీ.. టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు..అయినా.. బాలీవుడ్‌లో బాగానే బిజీ అయ్యింది. తాజాగా కోలీవుడ్ అవకాశాలు కూడా అందుకుంటున్న నేహాశర్మ... సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com