ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెయింటింగ్ తో పాటు మెరుస్తున్న శ్రియ శరన్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 21, 2019, 04:53 PM



'వీర భోగ వసంత రాయలు ' సినిమా లో కనిపించిన తరువాత హీరోయిన్ శ్రియ శరన్ మరే తెలుగు సినిమా లో ఇప్పటివరకు కనిపించలేదు . పెళ్లి చేసుకొని శ్రేయ చాలా ఆనందంగా తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది . ప్రస్తుతం శ్రేయ యూరోప్ లో తన భర్త తో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు . ఈ వెకేషన్ లో ఎంజాయ్ చేసే ఫొటోస్ శ్రేయ భర్త ఆండ్రెయి ఇంస్టా లో పోస్ట్ చేస్తున్నారు . కలర్ఫుల్ పెయింటింగ్ ముందు ఆనందముగా శ్రేయ ఎంజాయ్ చేస్తున్న ఫొతో ని ఇంస్టా లో పోస్ట్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com