ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ - హనురాఘవపూడి సినిమా టైటిల్ పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 04:52 PM



సీతా రామ ఫేమ్ హను రాఘవపూడితో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఫౌజీ అనే టైటిల్ ని లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రొమాంటిక్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం. సీతా రామం చిత్రానికి హిట్ మ్యూజిక్ కంపోజ్ చేసిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com