ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బర్త్‌డే బాయ్' ప్రమోషనల్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 04:59 PM



బొమ్మ బరుసు ప్రొడక్షన్స్ తమ కొత్త చిత్రాన్ని ఇటీవలే అధికారకంగా ప్రకటించింది. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ది బర్త్‌డే బాయ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో రవి కృష్ణ, సమీర్ మల్లా మరియు రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా మూవీ మేకర్ ఈ సినిమా నుండి బర్త్ డే బాయ్ కి జాతరే అనే ప్రమోషనల్ సాంగ్ ని రిలీజ్ చేసినట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమా జూలై 19, 2024న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com