ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'శర్వా 36' కి పరిశీనలలో క్రేజీ టైటిల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 05:11 PM



టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ తాత్కాలికంగా శర్వానంద్ 36 అనే టైటిల్‌ ని పెట్టారు. ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో మహానటి ఫేమ్ మాళవిక నాయర్‌ కనిపించనుంది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాకి రేస్ రాజా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఖరారు చేసినట్లు సమాచారం. ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ బ్యానర్ అయిన యువి క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com