ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెట్‌ఫ్లిక్స్ ట్రేండింగ్ లో 'మహారాజా'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 02:59 PM



నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఈ సినిమా OTT ప్లాట్ఫారంలో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ మరియు థింక్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com