ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అమరన్' అప్డేట్ ఈ తేదీన రానుందా?

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 04:24 PM



కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ 21వ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రానికి రంగూన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి 'అమరన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని మూవీ మేకర్స్ రేపు రివీల్ చేయనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. డ్యాన్సింగ్ డైనమైట్ సాయి పల్లవి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com