ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'స్వాగ్' గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 07:32 PM



టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు తన తదుపరి ప్రాజెక్ట్ ని హసిత్ గోలితో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కామెడీ ఫాంటసీ డ్రామాకి స్వాగ్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి సింగ అనే క్యారెక్టర్ ని జులై 18న రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో మీరా జాస్మిన్, శరణ్య, దక్ష నాగర్కర్, సునీల్, రవి బాబు, శ్రీను, గోపరాజు రమణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు నాలుగు విభిన్నమైన అవతారాలలో కనిపించనున్నట్లు లేటెస్ట్ బజ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com