‘బొమ్మ‌రిల్లు’ భాస్క‌ర్‌తో ‘అఖిల్‌’

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 02:34 PM

హైదరాబాద్ – ఫిల్మ్ నగర్‌లోని ‘దైవసన్నిధానంలో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నాగార్జున – అమలతో పాటు దర్శక.. నిర్మాతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యేలోగా హీరోయిన్స్ ఎంపిక జరగనుందట‌.
Recent Post