‘గేమ్ ఓవ‌ర్‌’కి ‘యు/ ఎ’ స‌ర్టిఫికెట్‌

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 02:46 PM

ద‌ర్శ‌కుడు అశ్విన్ శ‌ర‌వ‌ణ తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ ఓవ‌ర్‌’. ఈ చిత్రం తెలుగు..త‌మిళ భాష‌ల్లో రూపొందుతుంది. ఈ మూవీలో తాప్సీ ముఖ్య పాత్ర‌ని పోషిస్తుంది. ఈ చిత్రం జూన్ 14న రిలీజ్ కానుంది. ఈ మూవీ కి సెన్సార్ నుండి యు /ఎ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది.
Recent Post